PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NVH India లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : NVH India Anantapur Auto Parts Pvt. Ltd సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.

సంస్థ : NVH India Anantapur Auto Parts Pvt. Ltd

ఉద్యోగం : డిప్లొమ ఇంజినీర్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ

విద్యార్హ‌త : బీటెక్, డిప్లొమ‌

జీతం : . 13,000 నెలకు

ఖాళీలు : 50

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అనంత‌పురం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : హెచ్ ఆర్ రౌండ్

ఇంట‌ర్వ్యూ తేది : 21-12-2021 నుంచి 23-12-2021

కాంటాక్ట్ నెంబ‌ర్ : 7799380221

      

About Author