PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ‌వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరింది. ఒమైక్రాన్ వేరియెంట్ సోకిన వారిలో 77 మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.మహారాష్ట్ర, ఢిల్లీలలో 54 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదవగా, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి.భారతదేశంలో 5,326 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యాయి. మొత్తం కొవిడ్ -19 కేసుల సంఖ్య 3,47,52,164 కు చేరుకుంది, అయితే కరోనా క్రియాశీల కేసులు 79,097 కి తగ్గాయి.

  

About Author