PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ ఇంజినీర్

జీతం : 40,000 నుంచి 55,000 నెల‌కు

ఖాళీలు : 10

విద్యార్హ‌త : బీఈ, బీటెక్

ప‌నిచేయాల్సిన ప్రాంతం: బెంగ‌ళూరు, గుర్గావ్, కొచి, గాంధీన‌గ‌ర్, విశాఖ‌పట్నం, కోల్ క‌త‌, ముంబై, చెన్నై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, క్వాలిఫికేష‌న్, ఎక్స్పీరియ‌న్స్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 500
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 22-12-2021

ఈమెయిల్ చివ‌రి తేది : 6-1-2022

అడ్ర‌స్ : Sr. Dy. General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore – 560013, Karnataka

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author