PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIELIT రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఐఈఎల్ఐటీ

ఉద్యోగం : సైంటిస్ట్ – బీ

జీతం : .56100-177500 నెల‌కు

ఖాళీలు : 16

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, గ్రాడ్యుయేష‌న్

ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సి,ఎస్టి -400
జ‌న‌ర‌ల్ , ఇత‌రులు – 800

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-12-2021

ఈమెయిల్ చివ‌రి తేది : 18-1-2022

అధికారిక వెబ్ సైట్ : nielit.gov.in

About Author