NHAI రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు ఆఫ్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ హెచ్ఏఐ
ఉద్యోగం : జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్
జీతం : .15600-67000 నెలకు
ఖాళీలు : 84
విద్యార్హత : గ్రాడ్యుయేషన్
పనిచేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాతపరీక్ష
దరఖాస్తు రుసుం : ఉచితం
దరఖాస్తు స్వీకరణ తేది : 21-12-2021
చివరి తేది : 4-2-2022
అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in