చలికాలంలో ఉప్పు ఎందుకు తినకూడదు ?
1 min readపల్లెవెలుగువెబ్ : చలికాలంలో ఉప్పు ఎక్కువగా తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని కొన్నిరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. చలికాలంలో చిప్స్ వంటి జంక్‌ఫుడ్‌ను తినకపోవటం మంచిదిని, సాధారణంగా ఇలాంటి జంక్ ఫుడ్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎక్కువ ఉప్పు తినటం వల్ల కూడా కీళ్ల నొప్పులు పెరుగుతాయని హెచ్చిరస్తున్నారు. ప్రతిరోజు వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల కొంత ఉపశమనం దొరుకుతుందని భావిస్తున్నారు.