టీసీఎస్ లో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
ఉద్యోగం : సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
విద్యార్హత : బీఏ, బీబీఏ, బీకాం, ఎంబీఏ
జీతం : .పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : బెంగళూరు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.tcs.com/careers/entry-level