యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూపీఎస్సీ
ఉద్యోగం : అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ఇంజినీర్
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ, పీజీ, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 187
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ- ఉచితం
బీసీ, జనరల్ -25
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021
చివరి తేది : 13-1-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in