PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓర్వకల్లు ఎయిర్​ పోర్ట్​ వద్ద సీఎంకు ఘనస్వాగతం

1 min read
ఎయిర్​పోర్ట్​ విమానాశ్రయం వద్ద సీఎంకు ఘనస్వాగతం పలికిన కలెక్టర్​ వీరపాండియన్​

ఎయిర్​పోర్ట్​ విమానాశ్రయం వద్ద సీఎంకు ఘనస్వాగతం పలికిన కలెక్టర్​ వీరపాండియన్​

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్​ పోర్ట్ ప్రారంభించేందుకు విచ్చేసిన సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి విమానాశ్రయం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. గురువారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, DIG వెంకట్రామిరెడ్డి , జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం, mLC గంగుల ప్రభాకర్ రెడ్డి , నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమానాశ్రయ ప్రతినిధులు తదితరులు పుష్పగుచ్ఛాల అందజేసి..ఘన స్వాగతం పలికారు.

About Author