PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

BEL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బెల్

ఉద్యోగం : విజిటింగ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్, ట్రైనీ ఇంజినీర్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, బీఈఎమఎస్, బీహెచ్ఎమ్ఎస్.

జీతం : . 30000-40000 నెలకు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌చిలీప‌ట్నం, ఆర‌కోణం, పోర్ట్ బ్ల‌య‌ర్, కొచ్చి, గోవా, ముంబై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ – ఉచితం
మిగిలిన‌వారికి – 200

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 27-12-2021

చివరి తేది : 22-1-2022

అధికారిక వెబ్ సైట్ : bel-india.in

About Author