PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Kurnool లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస్, క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, కర్నూలు

ఉద్యోగం : జూనియ‌ర్ అసిస్టెంట్, టైపిస్ట్

విద్యార్హ‌త : 5, 7 వ‌త‌ర‌గ‌తి, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్

జీతం : . నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 8

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 29-12-2021

చివరి తేది : 4-1-2022

అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in

About Author