PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tata Autocomp Systemsలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా ఆటోకాంప్ సిస్ట‌మ్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టాటా ఆటోకాంప్ సిస్ట‌మ్స్

ఉద్యోగం : అసిస్టెంట్ మేనేజ‌ర్ ఫైనాన్స్

విద్యార్హ‌త : సీఏ, ఎంబీఏ, పీజీడీఎమ్, సీఏ ఇంట‌ర్

జీతం : .7 ల‌క్ష‌ల నుంచి 9 ల‌క్ష‌లు సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : పుణే.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

దరఖాస్తు స్వీకరణ తేది : 3-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://tataautocomp.com/careers/

About Author