CIMAP లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : సీఐఎమ్ఏపీ
ఉద్యోగం : జూనియమర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్
విద్యార్హత : 12వ తరగతి, డిప్లొమ, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్
జీతం : . 31438-110305 నెలకు
ఖాళీలు : 46
పనిచేయాల్సిన ప్రాంతం : లక్నో, పురారా, పాంట్నగర్, బెంగళూరు, హైదరాబాద్.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 29-12-2021
చివరి తేది : 10-2-2022
అధికారిక వెబ్ సైట్ : cimap.res.in