PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP Vizianagaram లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య విధాన ప‌రిష‌త్, విజ‌య‌న‌గ‌రం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ , విజ‌య‌న‌గ‌రం

ఉద్యోగం : రీస‌ర్చ్ సైంటిస్ట్, రీస‌ర్చ్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : 10 వ‌త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్డీ, ఎండీ

జీతం : . 12,000 – 65,000 నెలకు

ఖాళీలు : 15

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌న‌గ‌రం, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-12-2021

చివరి తేది : 4-1-2022

అధికారిక వెబ్ సైట్ : vizianagaram.ap.gov.in

అడ్ర‌స్: DCHS Office, District Hospital Campus, Vizianagaram – Andhra Pradesh

About Author