PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO Kurnool లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, క‌ర్నూలు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, క‌ర్నూలు

ఉద్యోగం : స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్

విద్యార్హ‌త : డిప్లొమ‌, ఎండీ, డీఎన్బీ, ఎంబీబీఎస్, ఎంఎస్

జీతం : . 1,10,000 నెలకు

ఖాళీలు : 73

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌ర్నూలు, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 500

ఎంపిక విధానం : వెయిటేజ్

దరఖాస్తు స్వీకరణ తేది : 1-12-2021

చివరి తేది : 4-1-2022

అధికారిక వెబ్ సైట్ :kurnool.ap.gov.in

అడ్ర‌స్: : the O/o District Medical and Health Officer, Kurnool

About Author