ICAI లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం : యూడీసీ, ఎల్డీసీ
విద్యార్హత : గ్రాడ్యుయేషన్
జీతం : .450000-600000 సంవత్సరానికి
ఖాళీలు : 10
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 4-1-2022
చివరి తేది : 19-1-2022
అధికారిక వెబ్ సైట్ : icai.org
అడ్రస్: Additional Director – HR, The Institute of Chartered Accountants of India, ICAI Bhawan, I.P.Marg, New Delhi – 110002