PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్నను దర్శించుకున్న వంగవీటి రాధా

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయ గోపురం వద్ద ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు అనంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

About Author