PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIAB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈ మెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఏబీ

ఉద్యోగం : సీనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్

జీతం : . 28,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వార ఆన్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 15-1-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : niab.org.in

About Author