PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో.. సంక్రాంతి సెల‌వు తేదీల్లో మార్పులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సంక్రాంతి సెల‌వు తేదీల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సంక్రాంతి, భోగి, క‌నుమ తేదీల్లో మార్పులు చేసింది. మొద‌ట జనవరి 14, 15, 16వ తేదీలను సెలవులుగా ప్రకటించింది. అయితే, ఈ తేదీలకు బదులుగా 13,14,15వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ తాజాగా సవరణ జీవోను విడుదల చేసింది. సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో పల్లెలకు ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

                                          

About Author