PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోర్టులోనే ప‌డిపోయిన మాజీమంత్రి శంక‌ర్రావు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శంక‌ర్రావు కోర్టులోనే క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు రెండు కేసుల్లో ఆయ‌న‌ను దోషిగా ప్ర‌క‌టించింది. దీంతో ఆయ‌న అక్క‌డే క‌ళ్లు తిరిగి ప‌డిపోయారు. భూ వివాదంలో బెదిరింపు, మ‌హిళ‌ను దూషించిన కేసుల్లో ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు ఆయ‌న‌ను దోషిగా తేల్చింది. రూ. 3500 జ‌రిమానా విధించింది. షాద్ న‌గ‌ర్ లో న‌మోదైన మ‌రో కేసును కోర్టు కొట్టివేసింది.

                                               

About Author