సీఎస్ఐఆర్ – సీఈసీఆర్ఐ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : సీఎస్ఐఆర్ – సీఈసీఆర్ఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదీలోపు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : సీఎస్ఐఆర్ – సీఈసీఆర్ఐ
ఉద్యోగం : జూనియర్ సెక్రెటేరియేట్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, రిసెప్షనిస్టులు
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు : 14
విద్యార్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ తో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు : 27 నుంచి 31 ఏళ్లు
పనిచేయాల్సిన ప్రాంతం : కరైకుడి, తమిళనాడు
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేది : 25-2-2022
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది : 14-2-2022
అధికారిక వెబ్ సైట్ : https://cecri.res.in/Default.aspx
అడ్రస్: the controller of administration, csir- central electrochemical research institute, karaikudi – 630003, tamilanadu.