నవోదయ విద్యాలయ సమితిలో 1925 ఖాళీలు
1 min readపల్లెవెలుగువెబ్ : నవోదయ విద్యాలయ సమితి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్వీఎస్
ఉద్యోగం : అసిస్టెంట్ కమీషనర్, ఆడిట్ అసిస్టెంట్.
విద్యార్హత : 10, 12 వ తరగతి, డిప్లొమ, డిగ్రీ, ఐటీఐ, బీఎస్సీ, బీకాం, గ్రాడ్యుయేషన్, పీజీ, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : .18000-209200 నెలకు
ఖాళీలు : 1925
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
అసిస్టెంట్ కమీషనర్ – 1500
ఫీమేల్ స్టాఫ్ నర్స్ – 1200
ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ – 750
మిగిలిన పోస్టులకు – 1000
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 12-1-2022
చివరి తేది : 10-2-2022
అధికారిక వెబ్ సైట్ : navodaya.gov.in