RailTel రిక్రూట్మెంట్
1 min read
పల్లెవెలుగువెబ్ : రైల్ టెల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : రైల్ టెల్
ఉద్యోగం : డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్.
విద్యార్హత : సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎల్ఎల్బీ, బీఈ, బీటెక్.
జీతం : 40000-180000 నెలకు
ఖాళీలు : 69
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ – 600
మిగిలిన వారికి – 1200
ఎంపిక విధానం : ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 15-1-2022
చివరి తేది : 23-2-2022
అధికారిక వెబ్ సైట్ : railtelindia.com