‘పీఆర్సీ’ ఉత్తర్వులపై… నల్లబ్యాడ్జిలతో నిరసన..
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులకు నిరసనగా FAPTO రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు నేతృత్వంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. కర్నూలు మండలం వసంత నగర్లోని జెడ్పీ హై స్కూల్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా FAPTO రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్ రావు మాట్లాడుతూఉద్యోగులకు ఆర్థిక నష్టం కలిగేలా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి.. జీఓ విడుదల చేయడం దారుణమన్నారు.