PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CMET లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ మెటీరియ‌ల్ ఫ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ టెక్నాల‌జీ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : సీమెట్

ఉద్యోగం : టెక్నిక‌ల్ క‌న్స‌ల్టెంట్, రీస‌ర్చ్ సైంటిస్ట్.

విద్యార్హ‌త : ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీ.

జీతం : . 90000 నెల‌కు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : పూణే, హైద‌రాబాద్, త్రిస్సూర్.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 800
ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఉమెన్ – 400

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 19-1-2022

ఇంటర్య్వూ తేది : 10-2-2022

అధికారిక వెబ్ సైట్ : cmet.gov.in

About Author