PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIMS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.-

సంస్థ : నిమ్స్

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్

విద్యార్హ‌త : ఎంబీబీఎస్

జీతం : . 50,000 నెల‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 500

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 7-2-2022

అధికారిక వెబ్ సైట్ : nims.edu.in

About Author