PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోము వీర్రాజు దేశభక్తుడా .. టీడీపీ భక్తుడా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. సోమువీర్రాజు దేశభక్తుడా ? తెలుగుదేశం భక్తుడా ? అని ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి ఆలయాలు కూల్చిన ఘనత బీజేపీదేనని విమర్శించారు. సోము వీర్రాజు కార్పొరేటర్ గా కూడ పనికిరాని వ్యక్తి అని అన్నారు. రాష్ట్రాభివృద్ధి పై కేంద్రంతో ఏరోజైనా మాట్లాడారా ? అని ప్రశ్నించారు. సోము వీర్రాజు, సీఎం రమేష్‌, సుజనా చౌదరిలు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని అన్నారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడుపోయారని విమర్శించారు.

          

About Author