ఏపీ మంత్రికి కరోన
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి కరోన సోకింది. తనకు కరోన పాజిటివ్ వచ్చిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయనే స్వయంగా వెల్లడించారు. హోంఐసోలేషన్ లో ఉన్నట్టు ఆయన ప్రకటించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు.