PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదని, ఐపీసీ ప్రకారం శిక్షార్హం కూడ కాదని తెలిపింది. 2019 కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఈ తీర్పును వెల్లడించింది. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్‌ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. కేసును కొట్టి వేస్తూ, దోషులను శిక్షించడం బీసీసీఐ అధికార పరిధిలోకి వస్తుందని పేర్కొంది. నిందితులపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదు చేయడం కరెక్ట్‌ కాదని, ఐపీసీ ప్రకారం వీరికి చీటింగ్‌ కేసు వర్తించదని వివరించింది.

     

About Author