UPSC రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
ఉద్యోగం : అసిస్టెంట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విద్యార్హత : డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
జీతం : . నిబంధనల ప్రకారం
ఖాళీలు : 14
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, ఉమెన్, పీహెచ్ -ఉచితం
మిగిలిన వారికి – 25
ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 21-1-2022
చివరి తేది : 10-2-2022
అధికారిక వెబ్ సైట్ : upsc.gov.in