PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్కో పాటకు సిద్ శ్రీరామ్ ఎంత తీసుకుంటాడంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : సింగర్ సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాడు. అతని గాత్రంలో ఏదో మ్యాజిక్ ఉంది. అతడి పాటలు ఎంతో సెన్షేషన్ సృష్టించాయి. తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేస్తున్న సిద్‌ శ్రీరామ్‌ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా? రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకు అందుకుంటాడట! నిజానికి సింగర్స్‌కు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ ఉండే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే తను పాడితే ఆ సాంగ్‌ ఏ రేంజ్‌లో సెన్సేషన్‌ అవుతుందో అర్థమైన నిర్మాతలు ఎంత డబ్బు ఇచ్చైనా సరే సిద్‌ శ్రీరామ్‌తోనే పాడించడానికి మొగ్గు చూపుతున్నారు.

     

About Author