PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CCMB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట‌ర్ ఫ‌ర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బ‌యాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీసీఎంబీ

ఉద్యోగం : ఫీల్డ్ అసిస్టెంట్, రీస‌ర్చ్ అసోసియేట్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, పీహెచ్ డీ.

జీతం : 16,000 – 47,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 27-1-2022

చివరి తేది : 16-2-2022

అధికారిక వెబ్ సైట్ : ccmb.res.in

About Author