PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Indian Army లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఆర్మీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ ఆర్మీ

ఉద్యోగం : గ‌్రూప్- సి

విద్యార్హ‌త : మెట్రిక్యులేష‌న్

జీతం : .5200-20200 నెలకు

ఖాళీలు : 41

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌పరీక్ష‌; ఫిజిక‌ల్ ఎగ్జామినేష‌న్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 29-1-2022

చివరి తేది : 19-2-2022

అడ్రస్ : OC, 412 MC/MF Det. Hazrat Nizamuddin Railway Station – 110013

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author