క్రిప్టో అసెట్స్ పై 30 శాతం పన్ను
1 min readపల్లెవెలుగువెబ్ : క‌్రిప్టో కరెన్సీ పై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్సాక్షన్స్‌పై పన్ను విధించనున్నట్లు తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు. పన్ను ఎగవేతను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు చెప్పారు. లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం పన్ను విధిస్తామన్నారు.