PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్జీ రంగా యూనివ‌ర్శిటీలో ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏఎన్ జీఆర్ఏయూ

ఉద్యోగం : లేడీ ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్

విద్యార్హ‌త : ఎమ్ పీఈడీ, పీహెచ్ డీ.

జీతం : . 33,000 – 38,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బాప‌ట్ల, ఆంధ్ర‌ప్ర‌దేశ్.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 16-2-2022

అడ్రస్ : Agriculture College, Bapatla – Andhra Pradesh

అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in

About Author