NIRDPR లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ఐఆర్ డీపీఆర్
ఉద్యోగం : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
విద్యార్హత : డిగ్రీ ఇన్ లా, పోస్ట్ గ్రాడ్యుయేషన్
జీతం : . నిబంధనల ప్రకారం
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 3-2-2022
చివరి తేది : 5-3-2022
అధికారిక వెబ్ సైట్ : nirdpr.org.in