PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరంటే ?

1 min read

పల్లెవెలుగువెబ్ : పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి పై పీసీసీ అధ్యక్షుడు సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”60 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడం, కాకపోవడం అనే దానిపైనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయమవుతుంది” అని ఆయన తెలిపారు. పంజాబ్ అభివృద్ధికి దిశానిర్దేశం చేయగలిగిన విజన్ ఉండి, ప్రజావిశ్వాసం పొందిన ఉన్న వ్యక్తి సీఎం అభ్యర్థి కాగలుగుతారని, అలాంటి వాడే 60 మంది అభ్యర్థులను సమర్ధవంతంగా గెలిపించగలుగుతాడని అన్నారు.

 

About Author