PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

7ఆర్ట్స్ సరయు పై కేసు

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ 7ఆర్ట్స్ సరయు పై కేసు నమోదైంది. 7ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో సరయూ, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సరయు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

         

About Author