PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PGCIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : పీజీసీఐఎల్.

ఉద్యోగం : అసిస్టెంట్ ఆఫీస‌ర్ ట్రైనీ.

విద్యార్హ‌త : సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ.

జీతం : . 40,000 – 1,60,000 నెలకు

ఖాళీలు : 28

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : రాత ప‌రీక్ష‌, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-2-2022

చివరి తేది : 28-2-2022

అధికారిక వెబ్ సైట్ : powergridindia.com

About Author