PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIT Warangal లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, వ‌రంగ‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈ మెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐటీ, వ‌రంగ‌ల్.

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో.

విద్యార్హ‌త : బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ.

జీతం : 31,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వ‌రంగ‌ల్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 8-2-2022

చివరి తేది : 21-2-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : nitw.ac.in

About Author