AP Medical & Health Department లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్
ఉద్యోగం : ఈసీజి టెక్నిషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి.
జీతం : 12,000 – 17,500 నెలకు
ఖాళీలు : 5
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం , ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికి – 300
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 7-2-2022
చివరి తేది : 12-2-2022
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in