PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెప్పర్ స్ప్రే కొట్టి అన్యాయం చేశారు

1 min read

పల్లెవెలుగువెబ్ : పార్లమెంట్‌లో పెప్పర్ స్ర్పే కొట్టి సోనియా గాంధీ ఏపీకి అన్యాయం చేశారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ విభజన కాంగ్రెస్, బీజేపీ కలిసి చేశాయని తెలిపారు. ఏపీకి అన్యాయం జరిగిందని ఈరోజు మాట్లాడి ఉపయోగం లేదన్నారు. ఏపీ విభజన సమయంలో సోనియా గాంధీకి కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ ఎదురు చెప్పలేదని బాలినేని పేర్కొన్నారు. సోనియా గాంధీకి ఎదురు తిరిగింది జగన్ ఒక్కరేనన్నారు

     

About Author