PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHO East Godavari లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : డీఎమ్ హెచ్వో, ఈస్ట్ గోదావ‌రి సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : డీఎమ్ హెచ్వో, ఈస్ట్ గోదావ‌రి

ఉద్యోగం : మెడిక‌ల్ ఆఫీస‌ర్, స్టాఫ్ న‌ర్స్.

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, జీఎన్ఎమ్, డిప్లొమ‌, డిగ్రీ, బీఎస్సీ,ఎంఎస్సీ, ఎంబీబీఎస్,ఎండి.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 12

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఈస్ట్ గోదావ‌రి, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వెయిటేజ్

దరఖాస్తు స్వీకరణ తేది : 10-2-2022

చివరి తేది : 13-2-2022

అడ్ర‌స్ : the DM&HO Office, Kakinada

అధికారిక వెబ్ సైట్ : eastgodavari.ap.gov.in

About Author