PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

East Coast Railway లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఈస్ట్ కోస్ట్ రైల్వే సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఈస్ట్ కోస్ట్ రైల్వే

ఉద్యోగం : అప్రెంటిస్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 756

ప‌నిచేయాల్సిన ప్రాంతం : సంబ‌ల్ పూర్, భువ‌నేశ్వ‌ర్, విశాఖ‌ప‌ట్నం

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఉమెన్ – ఉచితం
మిగిలిన‌వారికి – 100

ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 8-2-2022

చివరి తేది : 7-3-2022

అధికారిక వెబ్ సైట్ : eastcoastrail.indianrailways.gov.in

About Author