PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Adecco లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అడెకొ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏడిఈసిసిఓ

ఉద్యోగం : హెచ్ఆర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ఎంబీఏ.

జీతం : 3,00,000 నుంచి 3,25,000 సంవ‌త్స‌రానికి

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 13-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://careers.adeccogroup.com/location/hyderabad-jobs/22630/1269750-1254788-1269843/4

About Author