సీఎం పై క్రిమినల్ కేసు పెట్టండి !
1 min readపల్లెవెలుగువెబ్ : అసోం సీఎం హిమంత విశ్వశర్మ పై క్రిమినల్ కేసు పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, శివసేన రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అసోం సీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.