GGH Krishnaలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కృష్ణా జిల్లా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : జీజీహెచ్, కృష్ణా.
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మాసిస్ట్
విద్యార్హత : 10, 12వ తగరతి, డిప్లొమ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఏ, బీఫార్మా, పీజి.
జీతం : 12,000 – 28,000 నెలకు
ఖాళీలు : 21
పనిచేయాల్సిన ప్రాంతం : కృష్ణా జిల్లా, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 17-2-2022
చివరి తేది : 19-2-2022
అడ్రస్ : the Superintendent, Government General Hospital Vijayawada
అధికారిక వెబ్ సైట్ : krishna.ap.gov.in