PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIT Warangal లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, వ‌రంగ‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఐటీ, వ‌రంగ‌ల్

ఉద్యోగం : జూనియ‌ర్ రీస‌ర్చ్ ఫెలో

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్.

జీతం : . 31,000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వ‌రంగ‌ల్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 18-2-2022

చివరి తేది : 20-3-2022

మెయిల్ : [email protected].

అధికారిక వెబ్ సైట్ : nitw.ac.in

About Author