ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం : మేనేజ్ మెంట్ ట్రైనీ.
విద్యార్హత : బీఈ, బీటెక్.
జీతం : 60000-180000 నెలకు
ఖాళీలు : 75
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : గేట్ 2022 మార్క్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 22-2-2022
చివరి తేది : 14-3-2022
అధికారిక వెబ్ సైట్ : engineersindia.com