PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IIRRలో ఉద్యోగాలు

1 min read
                             

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీస‌ర్చ్

ఉద్యోగం : యంగ్ ప్రొఫెష‌నల్ -1

విద్యార్హ‌త : డిప్లొమ‌, గ్రాడ్యుయేష‌న్ ఇన్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ సైన్సెస్.

జీతం : 25000 నెలకు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 17-2-2022

చివరి తేది : 28-2-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : icar-iirr.org

About Author